పులివెందులలో జగజ్జీవన్ రామ్ కు ఘన నివాళి

106చూసినవారు
పులివెందులలో జగజ్జీవన్ రామ్ కు ఘన నివాళి
పులివెందులలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం మున్సిపల్ మేనేజర్ మునికుమార్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రావ్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, మున్సిపల్ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డిలు బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్