అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన లో గురువారం రోజున 242 మంది మృతి చెందడం బాధాకరమని, వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నానని వైఎస్ఆర్సిపి పులివెందుల నియోజకవర్గ ఆర్ టి ఐ అధ్యక్షులు మారుతి రెడ్డి అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆయన కోరారు.