బదిర వికలాంగుల ఆశాజ్యోతి హెలెన్ కెల్లర్ స్మారకోత్సవాలను పురస్కరించుకుని పులివెందుల పట్టణంలోని వికలాంగుల కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో ఆయన నిరుపేద దివ్యాoగులకు వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. ముందుగా వారు హెలెన్ కెల్లర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించి, ఈసందర్భంగా పెద్దకుడాల గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి కృష్ణమూర్తి దివ్యాoగులకు ఆర్ధిక సాయం అందించారు.