కత్తులతో దాడి.. కేసు నమోదు

5131చూసినవారు
కత్తులతో దాడి.. కేసు నమోదు
మండలంలోని కోమన్నూతలలో 2 రోజుల కిందట జరిగిన ఘర్షణను దృష్టిలో ఉంచుకొని రెండు వర్గాలు ఆదివారం మరోమారు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. ఈ దాడులలో ఇద్దరు గాయపడినట్లు ఆయన వివరించారు. గ్రామానికి చెందిన ప్రభాకరరెడ్డి ఆయన బంధువు వాసుదేవరెడ్డి కలిసి అదే గ్రామానికి చెందిన భాను ప్రకాష్ రెడ్డి, ఓబుళరెడ్డిపై కొడవలితో దాడి చేయడంతో ఇద్దరూ గాయపడ్డారన్నారు. కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్