పులివెందులలో 24న వేలం పాట

59చూసినవారు
పులివెందులలో 24న వేలం పాట
పులివెందుల-పార్నపల్లె రోడ్డులోని వైఎస్ఆర్ మీట్ మార్కెట్లోని మటన్, చేపల స్టాళ్ల కార్యాలయ బహిరంగ వేలాన్ని 24న వేస్తున్నట్లు మంగళవారం కమిషనర్ రమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 24న బహిరంగ వేలానికి పిలిచామని, ఎవరూ రాకపోవడంతో వాయిదా వేశామన్నారు. వేలానికి వచ్చేవారు ఈనెల 24న ఉదయం 10 గంటల లోపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్