నియోజకవర్గ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లిన బీటెక్

70చూసినవారు
నియోజకవర్గ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లిన బీటెక్
పులివెందుల నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను గురించి తెదేపా పురపాలక ఇంచార్జ్ మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి విజయవాడలో మంగళవారం వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల, మార్కెటింగ్, సహాకార, మత్స్యకారు శాఖ, మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ని, రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్య ప్రసాద్ని కలిసి, సమస్యలను వివరించారు.

సంబంధిత పోస్ట్