చెన్నూరు: కొండపేటలో ఘనంగా పీర్ల ఊరేగింపు

1చూసినవారు
చెన్నూరు: కొండపేటలో ఘనంగా పీర్ల ఊరేగింపు
హిందువులు, ముస్లింలు కలసి ఐక్యంగా జరుపుకునే పీర్ల పండుగ మత సామరస్యంగా పీర్ల పండగ నిర్వహించారు. చెన్నూరు మండలం కొండపేట గ్రామంలో పవిత్ర మొహరం పండుగను పురస్కరించుకొని ఆదివారం గ్రామ ప్రజలు ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఘనంగా నిర్వహించారు. పురవీధుల గుండా పీర్ల ఊరేగింపు పెన్నా నది వరకు కొనసాగింది. సాయంత్రం కొండపేట పెన్నా నదిలో పిర్లను నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్