తిరుమల లడ్డూపై వివాదం టీటీడీకి చెడ్డ పేరు: వేలూరు

69చూసినవారు
తిరుమల లడ్డూపై వివాదం టీటీడీకి చెడ్డ పేరు: వేలూరు
తిరుమల లడ్డూపై నిందలు రావడంవలన టీటీడీకి చెడ్డపేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పులివెందుల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిపై ఆటలు ఆడటం సరైన పద్ధతి కాదన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు, ఆయన మంత్రి వర్గం, టీడీపీ నాయకులు చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్