దేవర సినిమాకు ఫ్యాన్స్ ర్యాలీ

55చూసినవారు
పులివెందుల మునిసిపాలి పరిధిలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర సినిమా రిలీజ్ నేపథ్యంలో గురువారం రాత్రి భారీ ఎత్తున ఫ్యాన్సు డప్పు వాయిద్యాలు మధ్య ర్యాలీ నిర్వహించారు. జై ఎన్టీఆర్.. సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ పులివెందుల పూల అంగళ్ల నుంచి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ మీదుగా మారుతి, సుజాత థియేటర్ల వరకు డప్పు వాయిదాల మధ్య ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్