అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం: కడప ఎంపీ

50చూసినవారు
అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం: కడప ఎంపీ
అధైర్యపడవద్దు, అందరికీ అండగా ఉంటాం' అని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. శనివారం వేములలోని మండలంలోని కార్య కర్తలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తొందర్లోనే మళ్లీ అధికారంలోకి వస్తామని, ఈ ఐదేళ్లు ఐదు రోజుల్లా గడిచిపోతాయని ఆయన వారికి ధైర్యం చెప్పారు. ప్రజా తీర్పును మనం గౌరవించాలని ఆయన కోరారు. అలాగే మండలంలోని పలు సమస్యలపై వారితో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్