విద్యార్థుల వ్యక్తిగత శుభ్రతపై దృష్టి సారించాలి

85చూసినవారు
విద్యార్థుల వ్యక్తిగత శుభ్రతపై దృష్టి సారించాలి
సార్డ్స్ గ్రామాలయల సంయుక్త ఆధ్వర్యంలో డెటాల్ బనేగా స్వస్థ్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా పులివెందుల మండలానికి చెందిన 27పాఠశాలల ఉపాధ్యాయులకు పులివెందుల  పట్టణం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ అధ్యక్షతన  ఒకరోజు హ్యాండ్ వాష్ పై శనివారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. విద్యార్థుల వ్యక్తి గత పరిశుభ్రత, ఆరోగ్యం పై దృష్టి సారించాలన్నారు.

సంబంధిత పోస్ట్