ప్రఖ్యాతి చెందిన గండి వీరాంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని శనివారం నూతన సహాయ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వెంకటసుబ్బయ్య అన్నారు. శనివారం గండి ఆలయ కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అనే సౌకర్యాలు సమకూరుస్తామని తెలిపారు.