వైభవంగా శ్రీమహాలక్ష్మి అమ్మవారి గ్రామోత్సవం

75చూసినవారు
వైభవంగా శ్రీమహాలక్ష్మి అమ్మవారి గ్రామోత్సవం
పులివెందుల పట్టణం ముద్దనూరు రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శుక్రవారం ఉదయం శ్రీయంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, శ్రీమహాలక్ష్మి సరస్వతి దుర్గ లలిత హోమములు, మహా పూర్ణాహుతి, శిఖర కలశాల సంప్రోక్షణ, మహా నివేదన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్