వేంపల్లెలో ఘనంగా వాసవి మాతా ప్రాకారోత్సవం

52చూసినవారు
వేంపల్లెలో ఘనంగా వాసవి మాతా ప్రాకారోత్సవం
వేంపల్లె పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం వాసవి మాతా ప్రాకారోత్సవం భక్తీ శ్రద్ధలతో నిర్వహించామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర తెలిపారు. ఆలయ అర్చకులు
ఇంద్రకంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో వాసవి మాతకు అభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు, ప్రాకారోత్సవం అనంతరం మంత్రపుష్పం మహా మంగళహారతి జరిగిందని తెలిపారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్