వేంపల్లిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

71చూసినవారు
వేంపల్లిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
వేంపల్లి పట్టణంలో బుధవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జాతీయ పతాకాన్ని అధిక సంఖ్యలో విద్యార్థులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుల పేర్లను పలుకుతూ. వారి త్యాగాలను తెలిపే స్లోగన్లను పలుకుతూ దేశభక్తి చాటుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్