పరిసరాల పరిశుభ్రతతోనే మానవ ఆరోగ్యం

68చూసినవారు
పరిసరాల పరిశుభ్రతతోనే మానవ ఆరోగ్యం
పులివెందుల ప్రాంతం లోని స్టేట్ బ్యాంకు అసోసియేషన్, స్నేహిత అమృత హస్తం సేవాసమితి సంయుక్త ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం స్టేట్ బ్యాంకు నుండి పార్నపల్లి రోడ్ మీదుగా పూల అంగళ్ల వరకు ర్యాలీ ని మునిసిపల్ కమీషనర్ రాముడు, స్టేట్ బ్యాంకు చీఫ్ మేనేజర్ శ్యామల్ రావులు ప్రారంభించారు. అనంతరం పార్నపల్లి బస్టాండ్ నుండి మెయిన్ రోడ్ లను శుభ్రం చేశారు.

సంబంధిత పోస్ట్