తితిదే కళాశాలల్లో సీట్లను పెంచండి: ఎమ్మెల్సీ

57చూసినవారు
తితిదే కళాశాలల్లో సీట్లను పెంచండి: ఎమ్మెల్సీ
తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలపై ప్రత్యేక దృష్టి సారించాఅని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి కోరారు. శనివారం ఆయన తిరుమల ఆలయ పరిపాలనా భవనానికి వెళ్లి ఈవో శ్యామలరావును కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తితిదే కళాశాలల్లో ప్రస్తుతమున్న సీట్లను 200కు పెంచి విద్యార్థులకు పుస్తకాలు, ఇతర సామగ్రిని ఉచితంగా అందించాలనికోరారు. పులివెందుల టీడీపీ నాయకులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్