కడప: రక్తదాతలే నిజమైన హీరోలు

79చూసినవారు
కడప: రక్తదాతలే నిజమైన హీరోలు
ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వేంపల్లిలో శనివారం మాజీ ఎంపీ తులసి రెడ్డి మాట్లాడుతూ రక్తదాతలు నిజమైన హీరోలని, వారు ప్రాణదాతలని కొనియాడారు. సృష్టికర్తతో సమానమని వారు అన్నారు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న ఆరోగ్యవంతులు ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు. రక్తదానం ద్వారా ఒకరి ప్రాణం నిలిపే అవకాశం ఉంటుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్