పులివెందులలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న కడప ఎంపీ

62చూసినవారు
పులివెందులలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న కడప ఎంపీ
పులివెందులలో శనివారం కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తన స్వగృహంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. మళ్ళీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఎటువంటి దిగులు చెందకూడదని తెలిపారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. పులివెందుల నియోజవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్