అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని లింగాల మండల వ్యవసాయాధికారి ఏఓ రమేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు వారి పరిధిలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలన్నారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు.