బైకును లారీ ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

50చూసినవారు
బైకును లారీ ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి గ్రామ నాలుగు రోడ్ల కూడలిలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. సుమంత్ అనే యువకుడు ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరుకు బైక్లో వస్తుండగా లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం అతనిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఫూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్