పులివెందులలో నేడు ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్సీ

83చూసినవారు
పులివెందులలో నేడు ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి జులై 1వతేది సోమవారం ఉదయం 10. 00 గంటల నుంచి పులివెందులలోని ఆర్ & బీ గెస్ట్ హౌస్లో ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎమ్మెల్సీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కలవవచ్చని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్