నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ

68చూసినవారు
నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ
వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో బుధవారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న ఓపెన్ ఆడిటోరియం భవనం పరిశీలించి, పనులు వేగవంతంగా నాణ్యతతో నిర్మించాలని అధికారులకు తెలిపారు. నాణ్యతలో ఎటువంటి లోపాలు జరగకుండా నిర్మించాలని తెలిపారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్