పులివెందులలో మోస్తరు వర్షం

52చూసినవారు
పులివెందుల పట్టణంలో ఆదివారం సాయత్రం మోస్తరు వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై వర్షం కురిసింది. గత రెండు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో కొంత ఉపశమనం పొందారు. వర్షం కారణంగా చల్లబడిన వాతావరణంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం కారణంగా
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్