వేంపల్లి మండలం ప్రత్యేక పరిశీలకుడు నాగరాజు

74చూసినవారు
వేంపల్లి మండలం ప్రత్యేక పరిశీలకుడు నాగరాజు
వేంపల్లి మండలంలో టీడీపీ అభివృద్ధికి విశేష కృషి చేస్తానని రాష్ట్ర బోయ వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లపోతుల నాగరాజు పేర్కొన్నారు. వేంపల్లి మండలం ప్రత్యేక పరిశీలకుడిగా టీడీపీ తనను నియమించినట్లు వెల్లడించారు. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికి పార్టీ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీటెక్ రవి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్