పులివెందులలో పోలీసులు నాకాబంది

58చూసినవారు
పులివెందులలో పోలీసులు నాకాబంది
పులివెందుల పట్టణంలోని స్థానిక నగరిగుట్టలో మంగళవారం తెల్లవారుజామున డీఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు నాకాబంది కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ నారాయణ, పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా ఆ సామాజిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ప్రజలందరూ ప్రశాంతంగా జీవించాలన్నారు.

సంబంధిత పోస్ట్