పులివెందులలోని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి స్వగృహం వద్ద శనివారం ప్రజాదర్బార్ జరిగింది. పులివెందుల నియోజకవర్గం పరిధిలోని గ్రామాల ప్రజల నుంచి ఆయన వినతుల స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు కోసం అధికారులను ఆదేశించారు. పింఛన్లు, నివేశ స్థలాలు, భూ సమస్యలు ఎక్కువగా వినతులు అందాయని చెప్పారు.