పులివెందుల: శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ

85చూసినవారు
పులివెందుల: శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ
పులివెందుల ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాట్లాడుతూ రాష్ట్రం చంద్రబాబు నాయుడు, లోకేశ్ పరిపాలనలో సుభిక్షంగా ఉండాలని కలియుగ దైవం శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్