జూన్ 13న వైకాపా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతిపై శాంతియుత ర్యాలీ విజయవంతం చేయాలని గురువారం పులివెందులలో వైసిపి పులివెందుల నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు. రామ్ లక్ష్మణ్ రెడ్డి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసంచేశారు. రేపు కడప కలెక్టరేట్ కార్యాలయానికి యువత మరియు విద్యార్థులతో కలసి నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.