పులివెందుల: లాడ్జీలను తనిఖీ చేసిన ఎస్ఐ

58చూసినవారు
పులివెందుల: లాడ్జీలను తనిఖీ చేసిన ఎస్ఐ
పులివెందుల పట్టణంలోని పలు లాడ్జీలను సోమవారం తెల్లవారుజామున ఎస్ఐ నారాయణ తనిఖీచేశారు. ఆయన లాడ్జీలలో రికార్డులను పరిశీలించారు. గదులను పరిశీలించి, కస్టమర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లాడ్జీల నిర్వాహకులు రికార్డులను పక్కాగా నిర్వహించాలని ఎస్ఐ సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్