పులివెందుల: రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

2చూసినవారు
పులివెందుల: రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
పులివెందులలో ప్రసిద్ధి గాంచిన రంగనాథస్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని తులసి మాలలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు కాయాకర్పూరంతో పూజలు చేసి దర్శించుకున్నారు. నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు, శుభాశీస్సులు అందజేశారు.

సంబంధిత పోస్ట్