పులివెందుల: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

60చూసినవారు
పులివెందుల: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి అర్బన్ సీఐ చాంద్ బాషా రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గొడవలకు దూరంగా ఉండి ప్రశాంత జీవితం గడపాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై నారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్