వైఎస్ జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ రెడ్డి . శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు శనివారం పులింవెందులలో నిర్వహించనున్నారు.