పులివెందుల: అన్యాయంగా విధుల నుంచి తొలగించారు

78చూసినవారు
పులివెందుల: అన్యాయంగా విధుల నుంచి తొలగించారు
పులివెందుల పట్టణంలోని విద్యుత్తు డివిజన్ కార్యాలయంలో డీఈ ప్రసాద్ రెడ్డిని మీటర్ రీడర్లు శనివారం కలిశారు. గత 14 ఏళ్ల నుంచి పని చేస్తున్న తమను కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్యాయంగా విధుల నుంచి తొలగించారని వాపోయారు. ఎలాంటి సమాచారం లేకుండా ఉన్నఫలంగా తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్