పులివెందుల: అభిషేక్ రెడ్డి మృతదేహానికి నివాళిలర్పించిన వై.ఎస్ జగన్

73చూసినవారు
పులివెందుల: అభిషేక్ రెడ్డి మృతదేహానికి నివాళిలర్పించిన వై.ఎస్ జగన్
వైసీపీ రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డి మృతదేహానికి శనివారం ఉదయం పులివెందులకు చేరుకుంది. ఆయన మృతదేహానికి మాజీ సీఎం వై.ఎస్ జగన్, ఆయన సతీమణి భారతి వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ అభిషేక్ రెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్ మధురెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డిలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుంటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్