వేంపల్లి మండలంలో వర్షం

76చూసినవారు
వేంపల్లి మండలంలో వర్షం
వేంపల్లి మండలంలోని కుమ్మరంపల్లిలో శనివారం మధ్యాహ్నం నుంచి తొలకరి చినుకుల తర్వాత మోస్తరు వర్షం పడింది. ఉదయం నుంచే వాతావరణంలో మార్పులు కనిపించాయి. ఆకస్మాత్తుగా వర్షం పడటంతో ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఈ వర్షం పంటలు వేయడానికి అనుకూలంగా ఉందని రైతులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్