దసరాకి ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు

70చూసినవారు
దసరాకి ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు
దసరా పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్ట్యా హైదారాబాద్ నుంచి 3, విజయవాడ నుంచి 4, బెంగుళూరు నుంచి 3 బస్ సర్వీసులను పులివెందులకి ఏర్పాటు చేసినట్లు పులివెందుల డిపో మేనేజర్ తెలిపారు. ఈ సర్వీసుల్లో సాధారణ టికెట్ ధర ఉంటుందని, అలాగే అన్ లైన్ రిజర్వేషన్ సదుపాయం కల్పించామని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్