వేంపల్లె పట్టణంలో 121సంవత్సరాలు చరిత్ర గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఈనెల నుండి 21 నెలలు సంకటహర చతుర్థి పూజలు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు అధ్యక్షురాలు బచ్చు భాగ్యేశ్వరమ్మ తెలిపారు. ఆదివారం ఆలయంలో వెలసిన వినాయకుడికి ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ నేతృత్వంలో వినాయకుడికి గణపతి పూజ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 21 నెలలు సంకటహర చతుర్థి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.