సింహాద్రిపురం: అరటి తోటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

58చూసినవారు
సింహాద్రిపురం: అరటి తోటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి
సింహాద్రిపురం మండలంలోని గురజాలలో నిన్న వీచినా పెనుగాలులకు అరటి చెట్లు నేలకొరిగి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. సోమవారం మండల వ్యవసాయ అధికారి శివమోహనరెడ్డి వాటిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. రాం మోహన్ రెడ్డికి చెందిన 2500, చెన్నకేశవరెడ్డి చెందిన 1000, శ్రీధర్ రెడ్డి చెందిన 300 చెట్లు గాలికి పడిపోయినట్లు తెలిపారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్