దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

68చూసినవారు
దోమల నివారణకు ప్రత్యేక చర్యలు
వేంపల్లిలోని ఏపి మైనారిటీ గురుకుల పాఠశాలలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బుధవారం మలేరియా సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య ఆధ్వర్యంలో పాఠశాల నందు ఆల్ఫాసైపర్ మిత్రిన్ ను పిచికారి చేశారు. పాఠశాలలు పునః ప్రారంభం సందర్భంగా జిల్లా మలేరియా అధికారిణి మనోరమ ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం సిజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్