మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన టిడిపి నేతలు

67చూసినవారు
మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన టిడిపి నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి పులివెందుల టిడిపి ఇన్ ఛార్జ్ బీటెక్ రవి , టీడీపీ నాయకులు ఘన స్వాగత పలికారు. బుధవారం పులివెందుల పర్యటనలో భాగంగా రాయచోటి నుండి బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం నాగలగుట్ట పల్లెలో నాయకులు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్