కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి: తహశీల్దార్

66చూసినవారు
కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి: తహశీల్దార్
కౌలుకు సాగు చేసే ప్రతి రైతు కూడా తప్పనిసరిగా రెవిన్యూ శాఖ వారు జారీ చేసే కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని తహసిల్దార్ వెంకటేష్ నాయక్, ఏఓ రాజేంద్రప్రసాద్ అన్నారు. బుధవారం వేంపల్లి తాసిల్దార్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ 2024 -25వ సంవత్సరం గాను ఖరీఫ్ ఈగుర్తింపు కార్డు తీసుకున్న రైతులకు మాత్రమే పట్టాదారు లతో సమానంగా ఈ సంవత్సరం నుంచి కౌలు రైతులకు పంట నమోదు చేయడానికి వీలు ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్