రేపు గండిలో టెండర్లు

57చూసినవారు
రేపు గండిలో టెండర్లు
గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో తలనీలాలు, కొబ్బరి చిప్పలు, అన్నదాన కార్యక్రమానికి ప్రతి రోజు కాయగూరలు, పాలు పెరుగు తదితరాలకు బుధవారం షీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటన లో ఆలయ సహాయ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి తెలిపారు. ఏడాది పాటు భక్తులు సమర్పించే తలనీలాలు పోగు చేసుకొనే హక్కు పొందుటకు రూ. 20లక్షల ధరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్