వేంపల్లె: రాజ్యసభ ఎంపీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

56చూసినవారు
వేంపల్లె: రాజ్యసభ ఎంపీని కలిసిన కాంగ్రెస్ నాయకులు
విజయవాడలో ఆదివారం జరిగిన జాతీయ సమైక్యత శంఖరావ సమావేశానికి వచ్చిన రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జాతీయ అధ్యక్షుడు జనాబ్ ఇమ్రాన్ ప్రతాప్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి, ధ్రువ కుమార్ రెడ్డి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ప్రతాప్ మాట్లాడుతూ. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప దేశ ప్రజలకు రక్షణ ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్