వేంపల్లె: అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

80చూసినవారు
వేంపల్లి అగ్నిమాపక కేంద్రంలో ఈనెల 14వ తేది నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వేంపల్లె అగ్నిమాపక కేంద్రాధికారి శివరామిరెడ్డి తెలిపారు. మంగళవారం వేంపల్లెలోని 4 రోడ్ల కూడలి, హనుమాన్ జంక్షన్, ఎన్టీఆర్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో నీటిని స్ప్రే చేశారు. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్