రవాణా మంత్రిని కలిసిన వేంపల్లె నేతలు

82చూసినవారు
రవాణా మంత్రిని కలిసిన వేంపల్లె నేతలు
రాష్ట్ర రోడ్డు రవాణా, క్రీడా, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని వేంపల్లెకు చెందిన టిడిపి సీనియర్ నేత మహమ్మద్ షబ్బీర్ కలిశారు. బుధవారం వేంపల్లి ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతం వద్ద టిడిపి నాయకులతో కలిసి ఆయన మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి శాలువ కప్పి పుష్పగుఛ్ఛం అందజేశారు. వేంపల్లెలో మంత్రిని కలిసిన వారిలో పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్