మోడీ 11ఏళ్ల పాలనలో దేశం అప్పుల కుప్ప అయిందని, ఏపీ కి తీరని అన్యాయం జరిగింది అని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లి లో మా ఆయన మాట్లాడుతూ 1947 నుంచి 2024 వరకు 12 మంది ప్రధానుల పాలనా కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు కాగా, 2014 నుంచి 2025 వరకు 11సంవత్సరాల పాలనా కాలంలో మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు రూ. 140 లక్షల కోట్ల చేశారన్నారు