వేంపల్లి: కూటమి ఏడాది పాలనలో అప్పులు, ఆడంబరాలు: తులసిరెడ్డి

84చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తి అవుతుందని, ఈ ఏడాది కాలంలో ఏమున్నది గర్వకారణమని విశ్లేషిస్తే అప్పులు, అపద్ధాలు, అత్యాచారాలు, ఆడంబరాలు కనిపిస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. బుధవారం వేంపల్లిలో మాట్లాడారు. ఈ ఏడాది కాలంలో రూ. 1, 58, 604 కోట్లు అప్పు చేసిందని అన్నారు. అపద్ధాలు చెప్పడంలో కూటమి ప్రభుత్వం అగ్ర స్థానంలో ఉందన్నారు.

సంబంధిత పోస్ట్