వేంపల్లి: సర్పంచ్ ను కలిసిన నూతన ఈవో మాధవరెడ్డి

70చూసినవారు
వేంపల్లి: సర్పంచ్ ను కలిసిన నూతన ఈవో మాధవరెడ్డి
మైలవరం మండలం వేపరాల నుండి బదిలీపై వేంపల్లి గ్రామపంచాయతీ ఈవోగా మాధవరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వేంపల్లి సర్పంచ్ ఆర్ శ్రీనివాసులు ని కలిసి వేంపల్లి గ్రామపంచాయతీ స్థితిగతులు గురించి అడిగి తెలుసుకున్నారు. వేంపల్లి గ్రామపంచాయతీలో ఆరు నెలలుగా ఈవో లేకపోవడం వచ్చిన డిప్యూటేషన్ పైన ఉండడం ఆయన మళ్లీ వెళ్లడం వల్ల వేంపల్లి గ్రామపంచాయతీ నందు పారిశుద్ధ్య సమస్య, త్రాగునీటి సమస్య లు ఏర్పడ్డాయి.

సంబంధిత పోస్ట్