వేముల: డ్వాక్రా సంఘాలకు వెంటనే రుణాలు మంజూరు చేయాలి

69చూసినవారు
వేముల: డ్వాక్రా సంఘాలకు వెంటనే రుణాలు మంజూరు చేయాలి
వేముల స్థానిక శ్రీశక్తి భవన్లో యూనియన్ బ్యాంకు, ఏపీజీబీ బ్యాంకు మేనేజర్లతో డ్వాక్రా వార్షిక ఋణ అమలు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు ఉన్నారు. 2025 -26 ఆర్థిక సంవత్సరానికి డ్వాక్రా మహిళలకు వార్షిక రుణ, జీవనోపాధుల ప్రణాళిక ప్రకారం అర్హత ఉన్న డ్వాక్రా సంఘాలకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్